Paarijatha Parvam: సునీల్ బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్

ABN, Publish Date - Feb 28 , 2024 | 10:08 AM

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్, కాన్సె‌ప్ట్ టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా సినిమాలో కీలక పాత్రలో నటించిన సునీల్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.