Ooru Peru Bhairavakona: ‘ఊరు పేరు భైరవకోన’ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:23 PM

హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్‌ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.