Prasanna Vadanam: ‘ప్రసన్నవదనం’ మూవీ టీజర్

ABN, Publish Date - Mar 07 , 2024 | 11:47 AM

హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకెళుతోన్న హీరో సుహాస్. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా సంయుక్తంగా అర్జున్ వైకే దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి మణికంఠ JS, ప్రసాద్ రెడ్డి TR నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.