scorecardresearch

Swag: ‘స్వాగ్’ మూవీ టీజర్

ABN, Publish Date - Aug 29 , 2024 | 06:23 PM

శ్రీవిష్ణు.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. హసిత్ గోలీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘శ్వాగ్’లో హిలేరియస్ రోల్‌లో శ్రీవిష్ణు కనిపించనున్నారు. శ్రీ విష్ణు, హసిత్ గోలీల నుండి వస్తోన్న మరొక యూనిక్ అటెంప్ట్ చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Aug 29 , 2024 | 06:23 PM