Bhoothaddam Bhaskar Narayana: శివ ట్రాప్ ట్రాన్స్ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Feb 17 , 2024 | 09:44 PM

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ శివ ట్రాప్ ట్రాన్స్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.