Krishnamma: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ మూవీ టీజర్

ABN, Publish Date - Apr 05 , 2024 | 05:31 PM

ఇటీవ‌లే ‘గాడ్సే’ సినిమాతో వచ్చి ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచిన స‌త్య‌దేవ్.. ఈసారి మాస్ బొమ్మ ‘కృష్ణ‌మ్మ‌’తో భారీ విజ‌యం సాధించాల‌ని క‌సి మీద ఉన్నారు. ‘కృష్ణ‌మ్మ‌’తో మొద‌టిసారి పూర్తి స్థాయి యాక్ష‌న్ క‌థ‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఈ సినిమాకు వి.వి గోపాలకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.