Sai Pallavi: ‘తండేల్’.. సాయిపల్లవి బర్త్‌డే స్పెషల్ వీడియో

ABN, Publish Date - May 09 , 2024 | 03:23 PM

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది జాతీయ అంశాలతో కూడిన బ్యూటీఫుల్ రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీ. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం సాయిపల్లవి పుట్టినరోజును పురస్కరించుకుని.. మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.

Updated at - May 09 , 2024 | 03:23 PM