Mr. Idiot: రవితేజ వారసుడు మాధవ్.. ‘మిస్టర్ ఇడియ‌ట్‌’ టీజర్

ABN, Publish Date - May 10 , 2024 | 12:46 PM

మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా ‘మిస్టర్ ఇడియ‌ట్‌’. సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ‘పెళ్లి సందD’ దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ‘మిస్టర్ ఇడియ‌ట్‌’ చిత్రం టీజర్ ను రవితేజ రిలీజ్ చేశారు.

Updated at - May 10 , 2024 | 12:46 PM