Vidya Vasula Aham: ‘విద్య వాసుల అహం’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - May 15 , 2024 | 12:05 PM

ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌.. తన్విక, జశ్విక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘విద్య వాసుల అహం’. మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మాతలు. మణికాంత్ గెల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అహంతో కూడిన ప్రేమ‌క‌థ‌లోని భావోద్వేగాల‌ను, ఇగోల‌ను చూపించ‌డానికి రెడీ అవుతోన్న ఈ చిత్రం మే 17 నుంచి ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదిక‌గా ప్రీమియ‌ర్ కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు.

Updated at - May 15 , 2024 | 12:05 PM