సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hanuman ర‌ఘునంద‌నా.. సాంగ్‌

ABN, Publish Date - Feb 21 , 2024 | 06:11 PM

సంక్రాంతికి విడుద‌లై దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టంచిన చిత్రం హ‌నుమాన్‌. తేజా స‌జ్జా,అమృత అయ్య‌ర్ జంట‌గా చిన్న సినిమాగా ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన‌ ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ 400 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి ఈ ఏడాది దేశంలో హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ సినిమాగా నిలిచింది. తాజాగా ఈ సినిమా నుంచి ర‌ఘు నంద‌నా అంటూ సాగే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.


ఇవి కూడా చ‌ద‌వండి..

*****************************

*Jaya Janaki Nayaka: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా వ‌ర‌ల్డ్ రికార్డ్‌.. ప్ర‌పంచంలో ఏ హీరోకు ద‌క్క‌ని ఘ‌న‌త సొంతం


*****************************

* Keedaa Cola: త‌రుణ్ భాస్క‌ర్ సినిమాలో షేర్, రూ. కోటి ఇవ్వాల్సిందే.. ఎస్పీ చ‌ర‌ణ్ లీగ‌ల్ నోటీస్‌


Updated Date - Feb 21 , 2024 | 06:11 PM