Hanuman ర‌ఘునంద‌నా.. సాంగ్‌

ABN, Publish Date - Feb 21 , 2024 | 06:11 PM

సంక్రాంతికి విడుద‌లై దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టంచిన చిత్రం హ‌నుమాన్‌. తేజా స‌జ్జా,అమృత అయ్య‌ర్ జంట‌గా చిన్న సినిమాగా ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన‌ ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ 400 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి ఈ ఏడాది దేశంలో హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ సినిమాగా నిలిచింది. తాజాగా ఈ సినిమా నుంచి ర‌ఘు నంద‌నా అంటూ సాగే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.