Maruva Tarama: ‘పరవశమే’.. లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Feb 23 , 2024 | 08:21 PM

అద్వైత్ ధనుంజయ హీరోగా.. అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మరువ తరమా’. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘పరవశమే’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.