Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ మూవీ టీజర్

ABN, Publish Date - Feb 27 , 2024 | 04:43 PM

బ్యాంగ్ బ్రదర్స్ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా.. ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘ఓం భీమ్ బుష్’. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ని వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి ఇతర పాత్రలలో నటిస్తున్నారు.