Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ గ్లింప్స్

ABN, Publish Date - Feb 24 , 2024 | 04:06 PM

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తోన్న ఈ చిత్ర గ్లింప్స్‌ని తాజాగా.. హీరో నాని పుట్టినరోజు స్పెషల్‌గా మేకర్స్ విడుదల చేశారు.