Premalu: ‘మినీ మహారాణి’ వీడియో సాంగ్

ABN, Publish Date - Mar 07 , 2024 | 10:11 AM

2024లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టటమే కాకుండా ‘ప్రేమలు’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుండటం విశేషం. మార్చి 8న విడుదలకాబోతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘మినీ మహారాణి’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.