Guntur Kaaram: ‘మావ ఎంతైనా’.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jan 10 , 2024 | 10:35 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న విడుదల కాబోతోన్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుండి ‘మావ ఎంతైనా’ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.