Market Mahalakshmi: ‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ టీజర్

ABN, Publish Date - Feb 23 , 2024 | 05:50 PM

‘కేరింత’ మూవీ ఫేమ్ పార్వతీశం హీరోగా.. ప్రణీకాన్వికా హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ దర్శకత్వంలో.. అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.