Naa Saami Ranga: ‘నా సామిరంగ’ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Jan 09 , 2024 | 03:59 PM

కింగ్ నాగార్జున నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నా సామిరంగ’. ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ వదిలారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.