Kaliyugam Pattanamlo: జో జో లాలి అమ్మ.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Feb 27 , 2024 | 03:55 PM

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. మార్చి 22న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి ‘జో లాలి అమ్మ’ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.