Bahumukham: ‘బహుముఖం’ మూవీ టీజర్

ABN, Publish Date - Feb 24 , 2024 | 03:03 PM

తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు మల్టీ టాలెంటెడ్ హీరో హర్షివ్ కార్తీక్. తను ప్రధాన పాత్ర పోషించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం చేస్తున్న చిత్రం ‘బహుముఖం’. గుడ్, బ్యాడ్ అండ్ యాక్టర్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అట్లాంటా, మాకాన్, కాంటన్, జార్జియా, యుఎస్ఏ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించబడింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.