Bhimaa: గోపీచంద్ ‘భీమా’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Feb 24 , 2024 | 04:19 PM

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మహా శివరాత్రి స్పెషల్‌గా మార్చి 8న ఈ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేయబోతున్నారు.