Fighter Raja: ‘ఫైటర్ రాజా’ మూవీ టీజర్

ABN, Publish Date - Mar 29 , 2024 | 04:05 PM

‘పచ్చీస్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన పాపులర్ స్టైలిస్ట్ రామ్జ్ తన రెండవ సినిమా ‘ఫైటర్ రాజా’ని కృష్ణ ప్రసాద్ వత్యం దర్శకత్వంలో చేస్తున్నారు. రన్‌వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.2గా దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్, ఇప్పుడు టీజర్‌ను విడుదల చేశారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ టీజ‌ర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.