Rathnam: ‘డోంట్ వర్రీ రా చిచ్చా’.. లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Mar 16 , 2024 | 02:18 PM

యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అంటే యాక్షన్ మూవీ లవర్స్‌కు ఇక పండుగే. దానికి తగ్గట్టుగానే ‘రత్నం’ అనే మూవీ ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతోంది. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరి డైరెక్టర్‌గా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మాంచి మాస్ బీట్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.