Bhoothaddam Bhaskar Narayana: ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ రిలీజ్ ట్రైలర్

ABN, Publish Date - Feb 27 , 2024 | 09:06 PM

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి స్పందనను రాబట్టుకుంటోంది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా తాజాగా మేకర్స్ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.