సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Love Me: ఆశిష్ ‘లవ్ మీ’ మూవీ టైటిల్ గ్లింప్స్

ABN, Publish Date - Feb 27 , 2024 | 04:05 PM

ఆశిష్ మూడో చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారు. ఆశిష్, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘లవ్ మీ’ అనే టైటిల్ ఖరారు చేస్తూ.. టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Anjali: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. నాకెంతో స్పెషల్ ఫిల్మ్

******************************

*Masthu Shades Unnai Ra: థ్యాంక్స్ మీట్‌‌లో నిర్మాత ఎమోషనల్.. ఎందుకంటే?

*************************

Updated Date - Feb 27 , 2024 | 04:05 PM