Geetanjali Malli Vachindi: ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ టీజర్

ABN, Publish Date - Feb 24 , 2024 | 08:14 PM

హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్‌లో ట్రెండ్ సెట్ చేసిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.