మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tillu Square: ‘ఓ మై లిల్లి’.. టిల్లు స్క్వేర్‌ నుంచి మరో వీడియో సాంగ్

ABN, Publish Date - Mar 18 , 2024 | 08:41 PM

బ్లాక్‌బస్టర్ 'డీజే టిల్లు' DJTillu త‌ర్వాత స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) న‌టిస్తున్న కొత్త చిత్రం 'టిల్లు స్క్వేర్‌' #TilluSquare. 'డీజే టిల్లు' సీక్వెల్ గా వ‌స్తున్న ఈచిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (#Anupama Parameswaran) క‌థానాయిక‌గా న‌టిస్తోంది.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (SitharaEntertainments) ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఓ పాట‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకోగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ మై లిల్లి అంటూ సాగే మ‌రో పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌ను శ్రీరామ‌చంద్ర ఆల‌పించ‌గా అచ్చు రాజ‌మ‌ణి సంగీతం అందించారు.

Tillu Square


ఇవి కూడా చదవండి:

====================

Hanu Man: ఓటీటీలో.. రికార్డులు తిరగరాస్తున్న హ‌ను మాన్‌! 11 గంటల్లో.. ఎన్ని మిలియ‌న్ల వ్యూసంటే

************************

Deepthi Sunaina: టైట్‌ గౌనులో.. దీప్తి సున‌య‌న ర‌చ్చ మాములుగా లేదుగా

************************

ఈ సినిమాలు.. పెద్దవాళ్లకు మాత్రమే సుమీ

************************

Updated Date - Mar 18 , 2024 | 08:41 PM