Deepthi Sunaina: టైట్‌ గౌనులో.. దీప్తి సున‌య‌న ర‌చ్చ మాములుగా లేదుగా

ABN , Publish Date - Mar 18 , 2024 | 05:45 PM

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ముఖ్యంగా బుల్లితెర‌, సోష‌ల్ మీడియా జ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు దీప్తి సున‌య‌న. తాజాగా దీప్తి సున‌య‌న ఓ టైట్‌ గౌనులో చేసిన ఫొటోషూట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

Deepthi Sunaina: టైట్‌ గౌనులో.. దీప్తి సున‌య‌న ర‌చ్చ మాములుగా లేదుగా
deepthi sunaina

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ముఖ్యంగా బుల్లితెర‌, సోష‌ల్ మీడియా జ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు దీప్తి సున‌య‌న (Deepthi Sunaina). ఎక్కువ‌గా ప్రైవేట్ వీడియో సాంగ్‌ల‌లో క‌నిపించే ఈ చిన్న‌ది సామాజిక మాధ్య‌మాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న కొద్దిమందిలో ఆగ్ర స్థానం ద‌క్కించుకుంది. సుమారు 4.2 మిలియ‌న్స్ పైనే ఫాలోవ‌ర్స్ ఉన్నారంటే అమ్మ‌డి రేంజ్ ఏంటో ఆర్థం చేసుకోండి.

DeepthiSunaina1.jpg

మొద‌ట‌ సినిమాలో ఫేమ‌స్ అయిన పాట‌ల‌తో క‌వ‌ర్ సాంగ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుని కిరాక్‌పార్టీ వంటి ఒక‌టి రెండు సినిమాల‌లోనూ న‌టించింది. ఆపై ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ శ‌ణ్ముఖ్ జ‌స్వంత్‌తో చాలా కాలం న‌డిచిన ప్రేమాయ‌ణం, బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లి చేసిన ర‌చ్చ ఆమెను నిత్యం సోష‌ల్ మీడియాలో ఉండేలా చేశాయి.

DeepthiSunaina4.jpg

అనంత‌రం శ‌ణ్ముఖ్ బిగ్‌బాస్‌లోకి వెళ్ల‌డం త‌ర్వాత అత‌నితో బ్రేక‌ప్ కూడా దీప్తి సున‌య‌న (Deepthi Sunaina)ను కొంత‌కాలం ట్రెండింగ్‌లో ఉంచాయి.


ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే దీప్తి సున‌య‌న (Deepthi Sunaina) చేసిన‌ ప్రైవేట్ వీడియో అల్బ‌మ్స్ సూప‌ర్ స‌క్సెస్ అవ‌డంతో పాటు యూత్ లోనూ మంచి క్రేజ్‌ను తీసుకువ‌చ్చాయి.

GIZqYRlWAAAeNmW.jpeg

అంతేగాక‌ సోష‌ల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ రోజుకో ర‌క‌మైన డ్రైస్సింగ్‌తో ఫొటోషూట్లు చేస్తూ కుర్ర‌కారుని మ‌త్తులో దించేస్తుంది.

DeepthiSunaina8.jpg

ఈ నేప‌థ్యంలోనే తాజాగా దీప్తి సున‌య‌న (Deepthi Sunaina) ఓ బుల్లి గౌనులో చేసిన ఫొటోషూట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి మ‌రి.

Updated Date - Mar 18 , 2024 | 05:45 PM