Pushpa2 TheRule: పుష్ప గాడి.. మాస్‌ జాతర ష‌రూ

ABN , Publish Date - Apr 01 , 2024 | 09:02 PM

పుష్ప 2 అప్డేట్ కోసం ఎప్పుడెప్పుడొస్తుందా అని చూస్తున్న ప్రేక్ష‌కుల ఎదురుచూపుల‌కు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ చెక్ పెట్టింది.

Pushpa2 TheRule: పుష్ప గాడి.. మాస్‌ జాతర ష‌రూ
pushpa 2

సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (#Allu Arjun) కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'పుష్పస 2 (Pushpa 2 The Rule). జాతీయ‌వ్యాప్తంగా అభిమానులు ఈ చిత్రం నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడొస్తుందా అని చూస్తున్న ప్రేక్ష‌కుల ఎదురుచూపుల‌కు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) చెక్ పెట్టింది. రేప‌టి నుంచి పుష్ప 2 (Pushpa 2 The Rule) మాస్‌ జాతర #PushpaMassJaathara రేప‌టి నుంచి స్టార్ట్ అంటూ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేశారు.

Pushpa 2 The Rule: పుష్పరాజ్‌.. మాస్ జాత‌ర‌కు డేట్ ఫిక్స‌యింది! ఎప్పుడంటే!

ఈ ప్ర‌క‌ట‌న‌తో అల్లు అర్జున్ (#Allu Arjun)ఫ్యాన్స్ అనందంలో మునిగి తేలుతున్నారు. ఇప్ప‌టినుంచే రేపు ఎలాంటి ప్ర‌క‌ట‌న వ‌చ్చే దాని గురించి చ‌ర్చించుకుంటున్నారు. రేపు పాట గురించి ఎనౌన్స్ చేస్తారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో #PushpaMassJaathara పేర సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. చూడాలి రేపు ఏం ప్ర‌క‌ట‌న చేస్తారో.

2.jpeg


ఇదిలాఉండ‌గా.. ఈ రోజు ఉద‌యం నుంచి పుష్ప‌2 (Pushpa 2 The Rule) లోని జాత‌ర బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లీక్ అంటూ నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. అదీగాక ఈ నెల‌లో అల్లు అర్జున్ జ‌న్మ‌దినం #PushpaRajKaBirthdayMonth ఉండ‌డం.. అభిమానులు బాగా ఓత్తిడి తెస్తున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Pushpa 2 The Rule: పుష్పరాజ్‌.. మాస్ జాత‌ర‌కు డేట్ ఫిక్స‌యింది! ఎప్పుడంటే!

Updated Date - Apr 02 , 2024 | 05:17 PM