Movies In Tv: ఈ మంగళవారం MAR 12.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:03 PM

ఈ మంగ‌ళ‌వారం (12.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: ఈ మంగళవారం MAR 12.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

ఈ మంగ‌ళ‌వారం (12.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు విజయ్ దేవరకొండ న‌టించిన డియర్ కామ్రేడ్

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జగపతి బాబు,వేణు న‌టించిన ఖుషిఖుషీగా

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు మోహన్ బాబు న‌టించిన చిట్టెమ్మ మొగుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మోహన్ బాబు న‌టించిన కుంతీ పుత్రుడు

ఉద‌యం 10 గంట‌లకు రమ్యకృష్ణ న‌టించిన శ్రీ రాజరాజేశ్వరీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు బాలకృష్ణ న‌టించిన వీరభధ్ర

సాయంత్రం 4 గంట‌లకు వెంక‌టేశ్‌,రామ్ న‌టించిన మసాల

రాత్రి 7 గంట‌ల‌కు నితిన్ నటించిన సై

రాత్రి 10 గంట‌లకు మంచు మనోజ్ న‌టించిన రాజుభాయ్

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు రాజశేఖర్ న‌టించిన గోరింటాకు

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు తరుణ్ న‌టించిన నవ వసంతం

ఉద‌యం 9 గంట‌ల‌కు సుమంత్ నటించిన గోదావరి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రోషన్, శ్రీలీల న‌టించిన పెళ్లిసందడి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విజయ్ న‌టించిన ఏజంట్ భైరవ

సాయంత్రం 6 గంట‌లకు ప్రభాస్ న‌టించిన ఏక్ నిరంజన్

రాత్రి 9 గంట‌ల‌కు రక్షిత్ శెట్టి న‌టించిన 777 ఛార్లీ


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన మగ మహారాజు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కృష్ణ, రమేశ్, మహేశ్ ముగ్గురు కొడుకులు

రాత్రి 10గం. సురేశ్, చంద్ర మోహన్ న‌టించిన ఇంట్లో పిల్లి వీధిలో పులి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు శరత్ బాబు నటించిన కాంచన గంగ

ఉద‌యం 10 గంట‌ల‌కు హరనాథ్, జమున న‌టించిన బంగారు సంకెళ్లు

మ‌ధ్యాహ్నం 1 గంటకు జేడీ చక్రవర్తి నటించిన మాపెళ్లికి రండి

సాయంత్రం 4 గంట‌లకు కృష్ణంరాజు న‌టించిన గోల్కొండ అబ్బులు

రాత్రి 7 గంట‌ల‌కు కృష్ణ న‌టించిన మూహూర్త బలం

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు బాలకృష్ణ న‌టించిన అఖండ

సాయంత్రం 4 గంట‌ల‌కు మోస్ట్ అవైటెడ్ ధావత్ ఈవెంట్

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు అజిత్, న‌య‌న‌తార‌ న‌టించిన అజిత్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు నవదీప్ న‌టించిన మనసు మాట వినదు

ఉద‌యం 11గంట‌లకు నాగార్జున న‌టించిన మాస్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు చక్రవర్తి, బ్ర‌హ్మాజీ నటించిన గులాబీ

సాయంత్రం 5 గంట‌లకు నాగ చైతన్య నటించిన సవ్యసాచి

రాత్రి 8 గంట‌లకు అజిత్ న‌టించిన ఆట ఆరంభం

రాత్రి 11.00 గంట‌లకు నవదీప్ న‌టించిన మనసు మాట వినదు

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు జోజు జార్జ్ న‌టించిన స్టార్

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజశేఖర్ న‌టించిన కల్కి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అల్లు అర్జున్ నటించిన పరుగు

మధ్యాహ్నం 3 గంట‌లకు ప్ర‌భాస్‌,త్రిష‌ నటించిన రక్త సంబంధం

సాయంత్రం 6 గంట‌లకు పవన్ కల్యాణ్ న‌టించిన అత్తారింటికి దారేది

రాత్రి 9 గంట‌ల‌కు దుల్కర్ సల్మాన్ న‌టించిన కనులు కనులను దోచాయంటే

Updated Date - Mar 11 , 2024 | 10:08 PM