Movies In Tv: ఈ గురువారం (14.03.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Mar 13 , 2024 | 09:53 PM

ఈ గురువారం (14.03.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో నాలుగైదు మోహ‌న్‌బాబు న‌టించిన సినిమాలే ప్ర‌సారం కానున్నాయి.

Movies In Tv: ఈ గురువారం (14.03.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

ఈ గురువారం (14.03.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో నాలుగైదు మోహ‌న్‌బాబు న‌టించిన సినిమాలే ప్ర‌సారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన పెద‌రాయుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన పైసా వ‌సూల్‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు వేణు న‌టించిన ఇల్లాలు ప్రియురాలు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన పందెం కోళ్లు

ఉద‌యం 10 గంట‌లకు నాని,అను న‌టించిన మ‌జ్ను

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌వితేజ‌ న‌టించిన ఈ అబ్బాయి చాలా మంచోడు

సాయంత్రం 4 గంట‌లకు సునీల్‌ న‌టించిన పూల‌ రంగ‌డు

రాత్రి 7 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ నటించిన నాయ‌కుడు

రాత్రి 10 గంట‌లకు సిద్ధార్థ్‌, షాలిని న‌టించిన ఓయ్‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు సాగ‌ర్‌ న‌టించిన షాదీ ముబార‌క్

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు నిఖిల్, అనుప‌మ‌ న‌టించిన 18 పేజేస్

ఉద‌యం 9 గంట‌ల‌కు అంజ‌లి, శ్రీనివాస రెడ్డి నటించిన గీతాంజ‌లి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రామ్‌, రాశీ ఖ‌న్నా న‌టించిన‌ హైప‌ర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు గోపీచంద్‌,ర‌కుల్ న‌టించిన లౌక్యం

సాయంత్రం 6 గంట‌లకు నాగార్జున‌,నాగ చైత‌న్య‌ న‌టించిన బంగార్రాజు

రాత్రి 9 గంట‌ల‌కు రామ్‌, జెనీలియా న‌టించిన రెడీ


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన కొండ‌ప‌ల్లి రాజా

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన ముర‌ళీ కృష్ణుడు

రాత్రి 10 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన దేవా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు సురేశ్‌,సాయుకుమార్‌ న‌టించిన క‌ల‌వారి చెల్లెలు క‌న‌క‌మ‌హాల‌క్ష్మి

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన రాముని మించిన రాముడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు కృష్ణంరాజు,చిరంజీవి నటించిన మ‌న ఊరి పాండ‌వులు

సాయంత్రం 4 గంట‌లకు మోమ‌న్‌బాబు న‌టించిన అసెంబ్లీ రౌడీ

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన అదృష్టవంతులు

రాత్రి 10 గంట‌ల‌కు గుర్తుకొస్తున్నాయి (ఫిల్మ్ బేస్‌డ్ ఫ్రోగ్రాం)

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన మ‌న్మ‌ధుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు అశ్విన్ బాబు న‌టించిన హిడింబా

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు సంజ‌య్‌ రావు న‌టించిన ఓ పిట్ట‌క‌థ‌

ఉద‌యం 8 గంట‌ల‌కు విజ‌య్ సేతుప‌తి న‌టించిన అన్నాబెల్ సేతుప‌తి

ఉద‌యం 11గంట‌లకు చిరంజీవి న‌టించిన అంద‌రివాడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప్ర‌భుదేవా నటించిన ఏబీసీడీ

సాయంత్రం 5 గంట‌లకు కార్తికేయ‌ నటించిన ఆరెక్స్ 100

రాత్రి 8 గంట‌లకు మోహ‌న్‌లాల్‌ న‌టించిన బిగ్‌ బ్ర‌ద‌ర్‌

రాత్రి 11.00 గంట‌లకు విజ‌య్ సేతుప‌తి న‌టించిన అన్నాబెల్ సేతుప‌తి

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు శివ కార్తికేయ‌న్‌ న‌టించిన రెమో

ఉద‌యం 9 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌ న‌టించిన మైఖెల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నటించిన బీమ్లా నాయ‌క్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు ర‌వితేజ‌ నటించిన ఖిలాడీ

సాయంత్రం 6 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన అఖండ‌

రాత్రి 9 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు, ఇలియానాన‌ న‌టించిన పోకిరి

Updated Date - Mar 13 , 2024 | 09:58 PM