OTT: ఈ వారం ఓటీటీలో.. తెలుగు డ‌బ్బింగ్ సినిమాల జాత‌ర‌! చూసినోళ్ల‌కు చూసిన‌న్నీ

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:35 PM

ఈ వారం ఓటీటీలో అంత‌కుమించి అనేలా సినిమాలు, వెబ్ సీరిస్‌ ల జాత‌ర ఉండ‌నుంది. ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా ఓ 40 వ‌ర‌కు సినిమాలు,సిరీస్‌లు తెలుగులో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి.

OTT: ఈ వారం ఓటీటీలో.. తెలుగు డ‌బ్బింగ్ సినిమాల జాత‌ర‌! చూసినోళ్ల‌కు చూసిన‌న్నీ
dubbing movies

ఈ వారం ఓటీటీలో అంత‌కుమించి అనేలా సినిమాలు, వెబ్ సీరిస్‌ ల జాత‌ర ఉండ‌నుంది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఓ 40 వ‌ర‌కు సినిమాలు,సిరీస్‌లు తెలుగులో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి. వీటిలో ఎక్కువ శాతం డ‌బ్బింగ్ సినిమాలే ఉన్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం ఈ వీకెండ్‌ మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన ఓటీటీలో న‌చ్చిన సినిమా చూసేయండి.

Netflix

My Name is Loh Kiwan (మై నేమ్ ఈజ్‌లోహ్ కివాన్) Korean Drama Emotional Telugu, Tamil, Hindi

Space Man (స్పేస్ మ్యాన్‌) Mystery Thriller Adventure Sci-fi Film Telugu, Tamil, Hindi

Code 8 Part 2 (కోడ్ 8) Sci-fi Action Adventure Thriller Film Telugu, Tamil, Hindi

Mea Culpa (మియా కుల్పా) Crime Mystery Thriller Film Telugu, Hindi , Tamil

Maamla Legal Hai (మామ్ల లీగ‌ల్ హై) Season 01 Telugu , Hindi, Tamil , English

The Indrani Mukerje (ది ఇంద్రాణి ముఖ‌ర్జీ) a Story Buried Truth Docuseries Tel, Eng, Hi, Tam

mamla.jpeg

PrimeVideoIN

Eagle (ఈగ‌ల్‌) Telugu

Manu Charitra (మ‌ను చ‌రిత్ర‌) Telugu

Game On (గేమ్ ఆన్‌) Telugu

A1 Accused No1 (ఎ వ‌న్ ఎక్స్‌క్యూజ్‌డ్‌) Telugu RENT

Sanga Thamizhan (విజ‌య్‌ సేతుప‌తి)

Haunting Of The Queen Mary (2023) హంటింగ్ ఆఫ్ ది క్వీన్ మారీ Horror Mystery Thriller Telugu, Tamil, Hindi

Odavum Mudiyadhu Oliyavum Mudiyadhu (ఒడవుం ముడియదు ఒలియవుం ముడియదు) Telugu

Ferrari (ఫెరారి) Biography Sports Drama Tel, Tam, Hi, Mal, Kan

The Hand (ది హ్యాండ్‌) Korean Horror Mystery Thriller For Rent Telugu, Tamil, Hindi

Detectives (డిటెక్టివ్స్‌) Spanish Comedy Adventure Telugu, Tamil, Hindi All 10 Episode's

space.jpeg

Hi Venus (హ‌య్ వీన‌స్‌) Chinese Romance Drama Series Telugu, Tamil, Hindi Total 24 Episode's

Reina Roja (రైనా రోజా) Mystery Crime Thriller Series Tel, Tam, Hi, Mal, Kan, Eng, Span Total 7 Episodes

The Man Standing Next (ది మాన్ స్టాండింగ్ నెక్ట్స్‌) Korean Mystery Thriller Political Film Tel,Tam, Hin, Mal

My Lethal Man (మై లిథ‌ల్ మాన్‌) Chinese Mystery Thriller Drama Series Telugu, Tamil, Hindi Total 24 Episode's

20th Century Boy And Girl (బాయ్ అండ్ గ‌ర్ల్‌) Korean Romance Comedy Drama Series Telugu, Tamil Total 16 Episode's


ZEE 5 India

Sunflower (స‌న్ ఫ్ల‌వ‌ర్‌) Season 02

Bms Stream

57 Seconds (57 సెకండ్స్‌) Action Scifi Adventure Thriller Film Telugu, Tamil, Hindi Also Available VROTT For Rent

57.jpg

lionsgateplayIN

SawX (సా ఎక్స్‌) American Slasher Mystery Thriller Film Telugu, Tamil, Hindi

Crunchyroll App

That Time I Got Reincarnated As A Slime (2018) Japanese Anime Adventure Comedy Series Telugu, Tamil, (Episode 1 )

Spy X Family Season 2 (2023) Japanese Anime Action Spy Thriller Series S2 (Episode 1) Telugu, Tamil, Hindi

my name.jpeg

ETV Win

Eagle ఈగ‌ల్‌

Aha videoIN

Bootcut Balaraju బూట్ క‌ట్ బాల‌రాజు

My Name Is Shruthi మై నేమ్ ఇజ్ శృతి

Ambajipeta Marriage Band అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

Updated Date - Mar 01 , 2024 | 07:44 PM