Ott: ఈవారం థియేట‌ర్లు, ఓటీటీల్లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jan 16 , 2024 | 07:24 PM

ఈ వారం థియేట‌ర్లు, ఓటీటీల్లో వ‌చ్చే సినిమాలేంటో,వెబ్ సిరీస్‌లేంటో ఏ ఫ్లాట్ పాంల‌లో వ‌స్తున్నాయో చూసేయండి.

Ott: ఈవారం థియేట‌ర్లు, ఓటీటీల్లో వ‌చ్చే సినిమాలివే
ott movies

ఈ వారం థియేట‌ర్లు, ఓటీటీల్లో సినిమాలు,వెబ్ సిరీస్‌ల సంద‌డి అంతంత మాత్రంగానే ఉన్న‌ది. సంక్రాంతి సంద‌ర్భంగా నాలుగు పెద్ద చిత్రాలు విడుద‌ల‌వ‌డంతో ఈ వారం కూడా వాటి హావానే సాగ‌నుంది. బీ కీప‌ర్ అనే పెద్ద‌ హాలీవుడ్ ఇంగ్లీష్ చిత్రం మిన‌హ మిగ‌తా అన్ని చిన్న చిత్రాలే థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్నాయి. ఇందులో తెలుగు చిత్రాలు ఒక‌టి రెండు మాత్ర‌మే ఉన్నాయి.

ఇక ఓటీటీలోనూ పెద్ద సినిమాలు, సిరీస్‌లు ఏవీ విడుద‌ల కావ‌డం లేదు. ముఖ్యంగా తెలుగులో స్ట్రెయిట్ తెలుగు చిత్రాలేవీ లేవు అన్ని డ‌బ్బింగ్‌వే విడుద‌ల కానున్నాయి. అవేంటో ఏ ఫ్లాట్ పాంల‌లో వ‌స్తున్నాయో చూసేయండి.

థియేట‌ర్ల‌లో వ‌చ్చే సినిమాలు

తెలుగు

కొత్త రంగుల ప్ర‌పంచం (Kotha Rangula Prapancham) 20 Jan, 2024

హిందీ

దశమి Dashmi 19 Jan, 2024

విర‌క్త్‌ Virakt 19 Jan, 2024

మై ఆట‌ల్ హూ Main Atal Hoon 19 Jan, 2024

6 9 5 19 Jan, 2024

ఇంగ్లీష్‌

ది బీ కీప‌ర్ The Beekeeper 19 Jan, 2024

నైట్ స్విమ్ Night Swim 19 Jan, 2024

ఎనీవ‌న్ బ‌ట్ యూ Anyone But You 19 Jan, 2024

ఓటీటీలో వ‌చ్చే సినిమాలు

Netflix నెట్‌ఫ్లిక్స్‌

Dusty Slay Working Man (Eng) డస్టీ స్లే -వర్కిన్‌ మ్యాన్‌ Jan 16

American Nightmare (Eng) అమెరికన్‌ నైట్‌మేర్‌ Jan 17

Merry Man3 (Eng) మెర్రీ మ్యాన్‌3 Jan 18

The Kitchen (English) ది కిచెన్‌ Jan19

Full Circle (English) ఫుల్‌ సర్కిల్‌ Jan 19

Love on the Spectrum as Season-2 (English)లవ్‌ ఆన్‌ ది స్పెక్ట్రామ్‌ అజ్‌ సీజన్‌-2 Jan 19

Amazon Prime video

The climbers ది క్లైంబ‌ర్స్ తెలుగు

Badi Heroine Banti Hai New series Jan 19th (Amazon mini TV)


Disney+Hotstar డిస్నీ+హాట్‌స్టార్‌

డెత్‌ అండ్‌ అదర్‌ డీటెల్స్ Death and Other Details (English) Jan 16

ఏ షాప్‌ ఫర్‌ కిల్లర్స్ A Shop for Killers (Korean) Jan 17

ఎక్స్ట్రార్డిన‌రీ మాన్ (Extra Ordinary Man) Telugu Disney+ Hotstar from Jan 19

కోలీన్‌ రూనే - ది రియల్‌ వగ్తా స్టోరీ Colleen Rooney - The Real Vaghta Story (En) Jan 19

స్నేక్స్‌ ఎస్‌ఓఎస్‌ - గోవాస్‌ వైల్డెస్ట్‌ సీజన్‌-4 Snakes SOS - Goa's Wildest Season-4 Jan 20

aha

గుడ్‌ల‌క్ గ‌ణేశా Goodluck Ganesha Jan 19

Etv Win

ఆథ‌ర్వ (Atharva) Jan 18

లిటిల్ మిస్ నైనా (Littlemiss Naina) Jan 25

ప‌రంపోర‌ల్ (Paramporul) FEB 1

Lions Gate Play లయన్స్‌ గేట్‌ ప్లే

Two Sinners and a Mule (English) టు సిన్నర్స్‌ అండ్‌ ఏ మ్యూల్‌ (ఇంగ్లీష్‌) Jan 19

The Contractor (English) ది కాంట్రాక్టర్‌ (ఇంగ్లీష్‌) Jan 19

సోనీ లివ్ (Sony live)

Where the Crawdads Sing వేర్‌ ది క్రాడెడ్స్‌ సింగ్‌ (ఇంగ్లీష్‌) Jan 19

Jio Cinema జియో సినిమా

Blue Beetle (English) బ్లూ బీటెల్‌ (ఇంగ్లీష్‌) Jan 18

BmsStream

Wonka (2023) rent Jan 22

Updated Date - Jan 16 , 2024 | 07:24 PM