Dubbing Movies: ఓటీటీల్లో డ‌బ్బింగ్ తెలుగు సినిమాల దండ‌యాత్ర‌.. కొత్త‌గా వ‌చ్చిన‌వి ఇవే

ABN , Publish Date - Mar 31 , 2024 | 04:17 PM

వేస‌వి వ‌చ్చేయ‌డం, విద్యార్థుల‌కు సెల‌వులు వ‌చ్చేస్తుండ‌డంతో ఓటీటీల్లో సినిమాల జాత‌ర ప్రారంభ‌మైన‌ట్టే అని చెప్పుకోవ‌చ్చు.

Dubbing Movies: ఓటీటీల్లో డ‌బ్బింగ్ తెలుగు సినిమాల దండ‌యాత్ర‌.. కొత్త‌గా వ‌చ్చిన‌వి ఇవే
dubbing movies

ఎప్ప‌టిలానే ఈ వీకెండ్ కూడా చాలా సినిమాలు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చాయి. వేస‌వి వ‌చ్చేయ‌డం, విద్యార్థుల‌కు సెల‌వులు వ‌చ్చేస్తుండ‌డంతో ఓటీటీల్లో సినిమాల జాత‌ర ప్రారంభ‌మైన‌ట్టే అని చెప్పుకోవ‌చ్చు. దానికి ఉద‌హ‌ర‌ణే ఈ వారం వ‌చ్చిన సినిమాలు. సుమారుగా 40 వ‌ర‌కు చిత్రాలు ఓటీటీల్లో స్రీమింగ్ అవుతున్నాయి.

మ‌న తెలుగు స్ట్రెయిట్ చిత్రాల‌తో పాటుగా ఇత‌ర భాష‌ల చిత్రాలు చాలా డ‌బ్బింగ్ రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వీటిలో అధిక శాతం చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video IN)లోనే స్ట్రీమింగ్ కావ‌డం విశేషం. మిగ‌తా ఓటీటీల్లో అంతంత‌గానే తెలుగు స్ట్రెయిట్, డ‌బ్బింగ్ చిత్రాలు విడుద‌ల‌య్యాయి. ఇంకెందుకు ఆల‌స్యం అవేంటో ఏ ఫ్లాట్ ఫాంల‌లో వ‌స్తున్నాయో తెలుసుకుకోని హాయిగా చూస్తూ ఎంజాయ్ చేసేయండి.

p26626682_v_h10_ab.jpg


PrimeVideoIN

RAM Telugu

Masthu Shades Unnai Ra Telugu

abhinav..jpg

Inspector Rishi Tel, Tam, Kan, Mal, Hin

Ferrari Tel, Tam , Hin

Hunt Tel, Tam , Hin

Dog Tel, Tam , Hin

Hitman Agent Jun Korean Action Comedy Thriller Tel,Tam , Hin

Luck Key Korean Action Thriller Tel, Tam, Hin

The Wolf Pack (2022) Tel, Tam, Hin

images.jpeg

Dreams And Realities Turkish Mystery Thriller Drama Series Tel,Tam, Hin

Golden Job Chinese Action Crime Thriller Tel, Tam, Hin

The Last Survivors 2014 Post-Apocalypse Action Thriller Tel, Tam , Hin

Anatomy Of A Fall 2023 French Mystery Psychological Drama Film Tel,Tam , Hi, Mal

The Swindlers Korean Crime Mystery Thriller Telugu, Tamil , Hindi

Body Guard 2020 Korean action Thriller Mystery Film Telugu, Tamil , Hindi

105 Minutes Telugu film rent

Netflix

The Wages Of Fear Mystery Thriller Tamil #Telugu #Hindi

p26626682_v_h10_ab.jpg

DisneyPlusHS

Lamba singi Telugu film

True Lover Tamil, Telugu, Hindi

truelover.jpg

Premalu Telugu APRIL 12

JioCinema

The Beast Below / Leio Thai film Hindi, Tamil & Telugu

The Conqueror Chinese film Hindi, Tamil & Telugu.

.

ETV Win

Katha Venuka Katha Telugu

Em Chesthunnav? Telugu

Sharma And Ambani Telugu APRIL 11

ahavideoin

Sundaram Master Telugu

sundarammastermoviereview.jpg

Thika Maka Thanda

Double Engine Telugu

Tantra Telugu APRIL 5

BmsStream

Hatching Horror Mystery Thriller Telugu, Tamil, Hindi Rent

04272022_Hatching_085432.webp

lionsgateplayIN

Memory English, Hindi, Tamil and Telugu

Updated Date - Mar 31 , 2024 | 04:19 PM