Movies In Tv: ఈ శనివారం Mar 2.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Mar 01 , 2024 | 09:42 PM

ఈ శనివారం (02.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ శనివారం Mar 2.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

ఈ శనివారం (02.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి. వీటితో పాటు సెటబ్రిటీ క్రికెట్ లీగ్ లైవ్ టెలికాస్ట్ ఉండనుంది.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు గోపీచంద్‌ న‌టించిన ఆక్సిజ‌న్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయి

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు ఆర్పీ ప‌ట్నాయ‌క్‌ న‌టించిన బ్రోక‌ర్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు విజయశాంతి న‌టించిన నాయుడ‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌లకు రజనీకాంత్ న‌టించిన ద‌ర్బార్

మ‌ధ్యాహ్నం 1 గంటకు సూర్య న‌టించిన దేవ‌

సాయంత్రం 4 గంట‌లకు నాగశౌర్య న‌టించిన అశ్వ‌థామ‌

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి,నమ్రత నటించిన అంజి

రాత్రి 10 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన జ‌గ‌ప‌తి

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు నితిన్ న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు రామ్,రాశీఖన్నా నటించిన హైప‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు శర్వానంద్ నటించిన శ‌త‌మానం భ‌వ‌తి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నాగార్జున,నాగ చైతన్య న‌టించిన బంగార్రాజు

సాయంత్రం 6 గంట‌లకు విజయ్ దేవరకొండ న‌టించిన గీతా గోవిందం

రాత్రి 9 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాథం


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు త్రిగుణ్, మేఘా అకాశ్ న‌టించిన డియ‌ర్ మేఘ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శ్రీకాంత్,వేణు నటించిన య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది

రాత్రి 10గంటలకు వెంకటేశ,విజయశాంతి న‌టించిన శ‌త్రువు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉ. 7 గంట‌ల‌కు చక్రి,అను న‌టించిన శుభ‌వేళ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు నాడయ్య న‌టించిన బ‌క్త పోత‌న‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంకటేశ్ నటించిన వార‌సుడొచ్చాడు

సాయంత్రం 4 గంట‌లకు మోహన్ బాబు న‌టించిన శ్రీ రాముల‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని, విజయనిర్మల న‌టించిన బంగారు గాజులు

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు యశ్ న‌టించిన K.G.F: Chapter 1

సాయంత్రం 4 గంట‌ల‌కు కార్తికేయ న‌టించిన RX 100

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు విజయ్ దేవరకొండ న‌టించిన ద్వార‌క‌

ఉద‌యం 8 గంట‌ల‌కు నాగశౌర్య, నిహారిక న‌టించిన ఒక మ‌న‌సు

ఉద‌యం 11గంట‌లకు స‌ప్త‌గిరి న‌టించిన స‌ప్త‌గిరి LLB

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు జగపతిబాబు నటించిన ఆహా

సాయంత్రం 5 గంట‌లకు సూర్య, అనుష్క నటించిన సింగం

రాత్రి 8 గంట‌లకు జూ.ఎన్టీ ఆర్ నటించిన అదుర్స్

రాత్రి 11.00 గంట‌లకు స‌ప్త‌గిరి న‌టించిన స‌ప్త‌గిరి LLB

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు అధర్వ, హన్షిక న‌టించిన 100

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన మన్మధుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రవితేజ నటించిన రాజా ది గ్రేట్

మధ్యాహ్నం 3 గంట‌లకు బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి

సాయంత్రం 6 గంట‌లకు CCL క్రికెట్ లైవ్

రాత్రి 9 గంట‌ల‌కు సిద్దు జొన్నలగడ్డ న‌టించిన డీజే టిల్లు

Updated Date - Mar 01 , 2024 | 09:48 PM