Movies In Tv: ఈ సోమ‌వారం Mar 11.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Mar 10 , 2024 | 09:41 PM

ఈ సోమ‌వారం (11.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: ఈ సోమ‌వారం Mar 11.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

ఈ సోమ‌వారం (11.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన ఘ‌రాణా బుల్లోడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సూర్య న‌టించిన ఈటీ

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు శ్రీకాంత్ న‌టించిన కాంచ‌న‌మాల కేబుల్ టీవీ

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాంకీ, మీనా న‌టించిన దేవ‌త‌

ఉద‌యం 10 గంట‌లకు మోమన్ బాబు న‌టించిన పుణ్య‌భూమి నా దేశం

మ‌ధ్యాహ్నం 1 గంటకు పవన్ కల్యాణ్ న‌టించిన బంగారం

సాయంత్రం 4 గంట‌లకు శ్రీకాంత్ న‌టించిన ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావ‌రి మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు విక్రమ్ నటించిన అప‌రిచితుడు

రాత్రి 10 గంట‌లకు నితిన్ న‌టించిన ఇష్క్‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు నాగ చైతన్య న‌టించిన శైల‌జా రెడ్డి అల్లుడు

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు రామ్,కాజల్ న‌టించిన గ‌ణేశ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సుమంత్ నటించిన గోల్కొండ హైస్కూల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఉదయ్ కిరణ్ న‌టించిన నీకు నేను నాకు నువ్వు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అల్లరి నరేశ్ న‌టించిన సిద్ధు ఫ్రం శ్రీకాకుళం

సాయంత్రం 6 గంట‌లకు కార్తీ న‌టించిన స‌ర్దార్

రాత్రి 9 గంట‌ల‌కు శ్రీరామ్,రాయ్ లక్ష్మి న‌టించిన శివ‌గంగ‌


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు నరేశ్ న‌టించిన చూపులు క‌లిసిన శుభ‌వేళ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జగపతిబాబు న‌టించిన బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

రాత్రి 10 గంట‌ల‌కు రాజేంద్ర ప్రసాద్ న‌టించిన బృందావ‌నం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆడాళ్లు మీకు జోహార్లు ఈవెంట్

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎస్వీఆర్‌ న‌టించిన మోహిని బ‌స్మాసుర‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు చిరంజీవి నటించిన గుండా

సాయంత్రం 4 గంట‌లకు అర్జున్ న‌టించిన మా ప‌ల్లెలో గోపాలుడు

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన మంచివాడు

రాత్రి 10 గంట‌ల‌కు అబ్బాస్,సిమ్రన్ న‌టించిన పెళ్లి క‌ల వ‌చ్చేసింది బాల‌

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు విజయ్ అంటోని న‌టించిన బిచ్చ‌గాడు 2

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు నారా రోహిత్ న‌టించిన అసుర‌

ఉద‌యం 8 గంట‌ల‌కు ప్ర‌భుదేవా న‌టించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు

ఉద‌యం 11గంట‌లకు నాని,సమంత న‌టించిన ఈగ‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు బాలకృష్ణ నటించిన శ్రీమ‌న్నారాయ‌ణ‌

సాయంత్రం 5 గంట‌లకు నాని నటించిన భ‌లే భ‌లే మొగాడివోయ్‌

రాత్రి 8 గంట‌లకు సుహాస్ న‌టించిన క‌ల‌ర్ ఫొటో

రాత్రి 11.00 గంట‌లకు నాని, సమంత న‌టించిన ఈగ‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు స‌ప్త‌గిరి న‌టించిన స‌ప్త‌గిరి llb

ఉద‌యం 9 గంట‌ల‌కు కార్తీ న‌టించిన ఖైదీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు తరుణ్, శ్రీయ నటించిన నువ్వే నువ్వే

మధ్యాహ్నం 3 గంట‌లకు ప్ర‌భాస్‌, నయనతార నటించిన యోగి

సాయంత్రం 6 గంట‌లకు యశ్ న‌టించిన KGF2

రాత్రి 9 గంట‌ల‌కు కమల్ హసన్ న‌టించిన విక్రమ్

Updated Date - Mar 10 , 2024 | 09:46 PM