OTT: ఈ వారం ఓటీటీలో ద‌బిడి దిబిడే.. ఒక‌దాన్ని మించి మ‌రోటి సినిమాలు,వెబ్ సిరీస్‌లు

ABN , Publish Date - Mar 06 , 2024 | 05:23 PM

ఈవారం ఓటీటీలో సినిమాల సంద‌డి భారీగానే ఉండ‌నుంది. థియేట‌ర్ల‌లోనే కాకుండా అంత‌కుమించి అనేలా ఓటీటీల్లోనూ జాత‌రే సాగ‌నుంది. ఈ సారి లాంగ్ వీకెండ్ రావ‌డం, అదేవిధంగా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం క‌లిసి వ‌స్తుండ‌డంతో 50, 60కు పైగా చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీల్లో విడుద‌ల కానున్నాయి.

OTT: ఈ వారం ఓటీటీలో ద‌బిడి దిబిడే.. ఒక‌దాన్ని మించి మ‌రోటి సినిమాలు,వెబ్ సిరీస్‌లు
ott movies

ఈవారం ఓటీటీలో సినిమాల సంద‌డి భారీగానే ఉండ‌నుంది. థియేట‌ర్ల‌లోనే కాకుండా అంత‌కుమించి అనేలా ఓటీటీల్లోనూ జాత‌రే సాగ‌నుంది. ఈ సారి లాంగ్ వీకెండ్ రావ‌డం, అదేవిధంగా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం క‌లిసి వ‌స్తుండ‌డంతో 50, 60కు పైగా చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీల్లో విడుద‌ల కానున్నాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్‌ సినిమాల‌తో పాటు డ‌బ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు భారీగానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తున్నాయి. కొన్ని అల్రేడీ ఓటీటీలోకి వ‌చ్చేశాయి.

ముఖ్యంగా హ‌నుమాన్ (Hanuman), యాత్ర 2 (Yatra 2), బ్రీత్ (Breathe), సౌండ్ పార్టీ (Sound Party) వంటి స్ట్రెయిట్ తెలుగు చిత్రాల‌తో పాటు లాల్ స‌లామ్ (Lal Salaam ), ట్రూ ల‌వ‌ర్ (True Lover), మిష‌న్ ఛాప్ట‌ర్ 1 (Mission Chapter1), అన్వేషిప్పిన్ కండెతుమ్ (Anweshippin Kandethum), డామ్‌సెల్ (Damsel) అనే డ‌బ్బింగ్ సినిమాలు ఓటీటీలో సంద‌డి చేయ‌నున్నాయి.

Hanuman.jpg

వీటితో పాటు ఆహాలో మెగా డాట‌ర్ నాగ‌బాబు కూతురు నిహారిక హోస్ట్ చేస్తున్న‌ ఛెప్‌ మంత్ర (Chef Mantra) S3 అనే ఫుడ్ సిరీస్ ప్ర‌సారం కానున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం.. వీటిలో మీకు న‌చ్చిన‌వేంటో సెల‌క్ట్ చేసుకుని ఈ వీకెండ్‌కు వ‌రుస‌గా వ‌స్తున్న సెల‌వుల్లో ఇంటిళ్లి పాది చూసేయండి.


Netflix

Full Swing (ఫుల్ స్వింగ్) S2 Now Streaming

To Kill A Tiger (టు కిల్‌ ఏ టైగ‌ర్‌) March 8

Merry Christmas (మెర్రీ క్రిస్మ‌స్‌) (H) March 8

Supersex S1 (సూప‌ర్ సెక్స్‌) Now Streaming Italian, Eng, Hin

Damsel (డామ్‌సెల్‌) March 8 Mal, Tam, Tel, Kan, Hin

GHkHZHEbQAA3qV3.jpeg

Mission Chapter1 (మిష‌న్ ఛాప్ట‌ర్‌1) March 8 Tam, Mal, Tel, Kan, Hin

Anweshippin Kandethum (అన్వేషిప్పిన్ కండెతుమ్) Mar 8 Mal, Tam, Tel, Kan, Hin

Lal Salaam (లాల్ స‌లామ్‌) March 9 Mal,Tam,Tel, Kan, Hin

Murder Mubarak (మ‌ర్డ‌ర్ ముబార‌క్‌) March 15

Lal salaam.jpg

Prime Video IN

Love Puzzle S1 ల‌వ్ ఫ‌జిల్‌ Now Streaming Turkish, Hin, Tel, Tam

Black Berry బ్లాక్ బెర్రీ Eng, Hin Now Streaming

Bachelor Party బ్యాచిల‌ర్ పార్టీ (Kannada) Now Streaming

Ricky Stanicy రికీ స్టాన్సీ Eng, Mal, Kan Mar 7

Yatra 2 (యాత్ర 2) (Tel) Mar 8

Captain Miller కెప్టెన్ మిల్ల‌ర్‌ Hindi Mar 8

Big Girls Dont Cry బ్యాడ్ గ‌ర్ల్స్ డోంట్ క్రై March 14

Road House రోడ్ హౌజ్‌ Mar 21

Ae Watan Mere Watan ఏ వ‌త‌న్ మేరే వ‌త‌న్‌ March 21

YATRAA.jpeg

Disney+ Hotstar

Extraordinary ఎక్స్టార్డీన‌రీ S2 Eng Now Streaming

12th Fail (12th ఫెయిల్‌)Tel, Tam, Kan, Mal Now Streaming

Queens S1 E1 (క్వీన్స్) Docu Series Eng, Hi,Tel, Tam Now Streaming

Showtime (H) Series షో టైమ్‌ Hi,Tel, Tam, Kan, Mal March 8

True Lover (ట్రూ ల‌వ‌ర్) Tel, Tam, Kan, Mal March 8

truelover.jpg

Save The Tigers Again (సేవ్ ది టైగ‌ర్స్‌) March 15

Abraham Ozler (అబ్ర‌హం ఓజ్ల‌ర్‌) Mal, Tel, Tam, Kan Mar 20

Premalu (ప్రేమ‌లు) Mal,Kan, Tel, Tam March 22

Lootere (లూటేరే) New series March 22

show time.jpg

Zee 5

Shesh Pata (సేస్ ప‌టా) (Bengali)

Hanuman (హ‌నుమాన్‌) March 8

Ooru Peru Bhairava kona (ఊరు పేరు బైర‌వ‌కోన‌) March 15

Aha

Breathe (బ్రీత్‌) Mar 8

Sound Party (సౌండ్ పార్టీ) Mar 8

Chef Mantra (చెప్ మంత్ర‌) S3 Mar 8

breeath.jpg

Mix Up (మిక్స‌ప్‌) March 15

My Dear Donga (మై డియ‌ర్ దొంగ‌) Telugu Mar 15

Sony LIV

Maharani S3 (మ‌హారాణి) Hi, Tel, Tam, Mal, Kan Mar 7

Bramayugam (భ్ర‌మ‌యుగం) Mar 15 Mal, Tel, Tam, Kan

Etv win

Valari (వ‌ళ‌రి) Mar 6

valari.jpg

Tent kotta

Devil డెవిల్‌ (Tamil) Mar 8

Nandhivarman (నంది వ‌ర్మ‌న్‌) (Tamil) Mar 8

Simply South

Thooku Durai (తూకు దురై) (Tamil) Mar 8

Manorama Max

Rani (రాణి) (M) Mar 8

Updated Date - Mar 06 , 2024 | 05:42 PM