OTT: ఈ వారం ఓటీటీల్లో.. పెద్ద సినిమాలు, వెబ్ సీరిస్‌ల జోరు! 60కు పైగా స్ట్రీమింగ్‌

ABN , Publish Date - Jan 31 , 2024 | 10:47 AM

ఈవారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సీరిస్‌ల జోరు గ‌ట్టిగానే ఉండ‌నుంది. సైంధ‌వ్, అయ‌లాన్, హ‌ర్ర‌ర్ చిత్రం పిండంతో పాటు మ‌రో 50 వ‌ర‌కు సినిమాలు, సిరీస్‌లు వివిధ ఓటీటీ ఫ్లాట్ పాంల‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

OTT: ఈ వారం ఓటీటీల్లో.. పెద్ద సినిమాలు, వెబ్ సీరిస్‌ల జోరు! 60కు పైగా స్ట్రీమింగ్‌
ott movies

ఈవారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సీరిస్‌ల జోరు గ‌ట్టిగానే ఉండ‌నుంది. సంక్రాంతికి విడుద‌లైన సైంధ‌వ్ (Saindhav), అయ‌లాన్ (Ayalaan ) చిత్రాల‌తో పాటు గ‌త డిసెంబ‌ర్‌లో విడుద‌లై హిట్ సాధించిన హ‌ర్ర‌ర్ చిత్రం పిండం (Pindam) సినిమాతో పాటు మ‌రో 50 వ‌ర‌కు సినిమాలు, సిరీస్‌లు వివిధ ఓటీటీ ఫ్లాట్ పాంల‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

వీటిల్లో అధికంగా నెట్‌ఫ్లిక్స్‌,అమెజాన్‌ల‌లోనే 70 శాతం కంటెంట్ స్ట్రీమింగ్ అవ‌నుంది. అయితే స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు ఒక‌టి రెడు మాత్ర‌మే ఉండ‌గా 20 నుంచి 25 వ‌ర‌కు తెలుగులో డ‌బ్ అయిన సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం మీకు న‌చ్చిన సినిమా, సిరీస్‌ల‌ను సెల‌క్ట్ చేసుకుని మీ తీరిక స‌మ‌యాల్లో చూసేయండి.

Netflix

Anone (అనన్) Japanese Series Season 1 Now Streaming

Baby Bandito (బేబీ బండిటో) (English Series) Now Streaming

NASCAR: Full Speed (నాస్కర్: ఫుల్ స్పీడ్) ​​(English Series) Now Streaming

The Seven Deadly Sins (ద సెవెన్ డెడ్లీ సిన్స్) (Japan Series) Now Streaming

Alexander: The Making of a God (అలెగ్జాండర్) (English Series) Now Streaming

The Greatest Night in Pop (ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్) (English Movie) Now Streaming

Jack White Hot - Settle Down (జాక్ వైట్ హాట్ -సెటెల్ డౌన్) (English) Now Streaming

Jack Whitehall: Settle Down (జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్) (English Film) Now Streaming

alexander.jpg

After Everything (ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ) (English Movie) - Feb 1

Let's Talk About (లెట్స్ టాక్ అబౌట్) (Mandarin Series) Feb 2

Orion and the Dark (ఓరియన్ అండ్ ద డార్క్) (English Cinema) Feb 2

Bhakshak (భ‌క్ష‌క్‌) Direct to Digital Release Feb 9

GunturKaaram (గుంటూరు కారం) Feb 9

A Killer Paradox (ఏ కిల్ల‌ర్ పార‌డాక్స్‌) Feb 9


Amazon PrimeVideoIN (అమెజాన్ ప్రైమ్ వీడియో)

VIDHI (విధి) Telugu Film Now Streaming

Garadi (గార‌డీ) Kannada Film Now Streaming

Mathimaran Tamil Film Now Streaming

The Beekeeper (ది బీ కీప‌ర్) Rent US English Only

Asedio / Siege Now Available (For Rent)

Saindhav (సైంధ‌వ్) Telugu ilm Feb 3

saindhav.jpg

Dee Prank Show (డీ ప్రాంక్ షో) (డచ్ సిరీస్) Feb 2

Mr & Miss Smith (మిస్టర్ & మిస్ స్మిత్) (English Series) Feb 2

Fear The Walking Dead Season 8 (2023) Zombie Thriller Series Tam, Hin, Beni Total 12 Episodes Now Streaming

Last One Standing (2019) Chinese Mystery Thriller Series Tam,Tel,Hin Total 24 Episodes Now Streaming

Expats (2024) Series Tam,Tel,Hin,Mal,Kan 2 Episode's Available, Total 6 Episode's Weekly Release Now Streaming

images.jpeg

Love Me Like I Do (2023) Chinese Romance Drama Series Tam,Tel,Hin Total 18 Episodes Now Streaming

Shopaholic Louis (షాప్హోలిక్ లూయిస్) Korean Series Season1 (Hin, Tel, Tam ) Now Streaming

Aquaman And The Lost Kingdom (అక్వామెన్ 2) Tam, Tel, Hin Rent Feb 5

Disney+Hotsar డిస్నీ+హాట్‌స్టార్‌

Choir (కోయిర్) (English Series) Now Streaming

FlexX Cop Korean Series S1 E1 Now Streaming

Mighty Bheem's Playtime (మైటీ భీమ్స్ ప్లే టైమ్)(English Series) Now Streaming

Miss Perfect (మిస్ ఫెర్ఫెక్ట్) (Telugu Series) Feb 2

miss.jpg

The Marvels (ది మార్వెల్స్) తెలుగు, త‌మిళ‌, హిందీ Feb 7

Naa Saami Ranga (నా సామిరంగా) Telugu ilm Feb 15

ZEE5

Zehan (జెహాన్) Hindi Film Direct to OTT release Feb 2

Khichdi 2 (కిచిడీ 2) Feb 9

Lantrani (లంత్రాణి) (Hindi) Feb 9

Aha Video

Pindam (పిండం) Telugu ilm Feb 2

Pindam.jpg

Bhamakalapam 2 (భామా క‌లాపం2) Telugu ilm Feb16

sun nxt

Ayalaan (అయ‌లాన్) (Telugu Film) Feb2

ayalaan.jpg

Etv win

Param Porul (ప‌రంపోరుల్) త‌మిళ డ‌బ్బింగ్ చిత్రం ఫిభ్ర‌వ‌రి 1

Vallari (వ‌ళ‌రి) Telugu film

BMS Stream

Asedio / Siege Now Available (For Rent)

Siege.png

Aquaman And The Lost Kingdom (2023) Tam, Tel, Hin Rent Feb 5

Sony LIV

The Invitation English, Hindi Now Streaming

lionsgateplayIN

The Piper (2023) Horror Mystery Thriller Tam, Tel, Hin Now Streaming

Updated Date - Jan 31 , 2024 | 02:19 PM