Manchu Lakshmi: మంచు ల‌క్ష్మి విధ్వంసం.. హాట్ ఫొటోల‌తో ర‌చ్చ‌

ABN , Publish Date - Mar 12 , 2024 | 07:33 PM

మంచు ల‌క్ష్మ‌క్క సోష‌ల్‌ మీడియాలో మ‌రోసారి విధ్వంసాన్ని రాజేసింది. తాజాగా An Ode To The Oscars అంటూ క్యాప్స‌న్ పెట్టి గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ చేసిన‌ ఫొటోషూట్ ఇప్పుడు కాక రాజేస్తోంది. ఈ ఫొటోల‌ను త‌న సామాజిక మాధ్య‌మం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయ‌గా క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయ్యాయి.

Manchu Lakshmi: మంచు ల‌క్ష్మి విధ్వంసం.. హాట్ ఫొటోల‌తో ర‌చ్చ‌
Manchu Lakshmi

మంచు ల‌క్ష్మ‌క్క (Manchu Lakshmi Prasanna) సోష‌ల్‌ మీడియాలో మ‌రోసారి విధ్వంసాన్ని రాజేసింది. సామాజిక మాధ్య‌మాల్లో బాగా యాక్టివ్‌గా ఉండే మంచు మోహ‌న్ బాబు గారాల ప‌ట్టి మంచు ల‌క్ష్మి గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా సినిమాల్లో న‌టించ‌కున్నా త‌న ఫొటోషూట్ల‌తో రెగ్యుల‌ర్‌గా త‌న అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తోంది. ఒక్కోసారి స్టార్ హీరోయిన్లే కుళ్లుకునేలా గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌నతో సెగ పెడుతూ వ‌స్తోంది.

manchu lakshmi.jpeg

ఆ మ‌ధ్య ఆవార్డ్ ఫంక్ష‌న్స్ లో త‌న డ్రెస్సింగ్ స్టైల్‌తో అభిమానులు నోరెళ్ల బెట్టేలా చేసిన మంచు ల‌క్ష్మి (Manchu Lakshmi Prasanna).. నెల రోజుల క్రితం ఓ మంచు ప్ర‌దేశంలో బికినీలో నీళ్లలోకి దిగి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.

manchu.jpeg

ఇవ‌న్నీ మ‌రువ‌క ముందే తాజాగా మ‌రోసారి అదే స్థాయిలో గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ చేసిన‌ ఫొటోషూట్ ఇప్పుడు కాక రాజేస్తోంది. An Ode To The Oscars అంటూ క్యాప్స‌న్ పెట్టి మంచు ల‌క్ష్మి (Manchu Lakshmi Prasanna) ఈ ఫొటోల‌ను త‌న సామాజిక మాధ్య‌మం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయ‌గా క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయ్యాయి.


lakshmi manchu.jpeg

అయితే ఈ ఫొటోలు చూసిన అభిమానులు, నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. అస‌లు ఈ స్నో అక్కకు ఏమైంది ఈ మ‌ధ్య ఇలా తెగించేస్తోంది అని కొంద‌రు, ముంబై వెళ్లి పోయాక పూర్తిగా మారి పోయింద‌ని, ల‌చ్చ‌క్క నువ్వు ఇక్క‌డ కాదు హాలీవుడ్ కు వెళ్లాలి, ఆస్కార్ తీసుకోవాలి అంటూ త‌మదైన శైలిలో మీమ్స్‌, కామెంట్స్ చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Mar 12 , 2024 | 07:58 PM