Touching Touching: ‘జపాన్’లోని ‘టచింగ్ టచింగ్’ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-11-08T12:31:47+05:30 IST

హీరో కార్తి నటించిన 25వ చిత్రం ‘జపాన్’. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. నవంబర్ 10న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ సినిమా నుండి తాజాగా టచ్చింగ్ టచ్చింగ్ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.