Pindam: ‘పిండం’ మూవీ టీజర్

ABN, First Publish Date - 2023-10-30T19:54:24+05:30 IST

శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మిస్తోన్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.