Jawan Trailer: మేము జవాన్లము, మా ప్రాణాలు ఒక్కసారి కాదు, వెయ్యిసార్లయినా పోగొట్టుకుంటాం!

ABN , First Publish Date - 2023-08-31T12:55:45+05:30 IST

ప్రపంచ సినిమా ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న సినిమాలలో 'జవాన్' ఒకటి. షారుఖ్ ఖాన్ ఈసారి దక్షిణాదికి చెందిన దర్శకుడు అట్లీతో చేతులు కలిపాడు ఈ సినిమాకి. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పడుకొనే, ప్రియమణి, యోగిబాబు ఇలా చాలామంది నటించారు. షారుఖ్ ఖాన్ రెండు విభిన్న పాత్రల్లో కనపడతాడని అంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. చాలా ఆసక్తికరంగా వుంది.

Jawan Trailer:  మేము జవాన్లము, మా ప్రాణాలు ఒక్కసారి కాదు, వెయ్యిసార్లయినా పోగొట్టుకుంటాం!
Jawan Trailer

Updated Date - 2023-08-31T12:57:42+05:30 IST