Salaar: ‘ప్రతికథలో’ వీడియో సాంగ్

ABN, Publish Date - Dec 21 , 2023 | 04:34 PM

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందకు సిద్ధమైంది. చిత్ర పమోషన్స్‌లో భాగంగా.. తాజాగా ఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘ప్రతికథలో’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.