Bubblegum: ‘బబుల్‌గమ్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-12-15T14:29:51+05:30 IST

రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల తొలి చిత్రం ‘బబుల్‌గమ్‌’ ఇప్పటికే హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన రాగా.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.