Animal: ‘యానిమల్’ తెలుగు ట్రైలర్

ABN, First Publish Date - 2023-11-23T14:30:00+05:30 IST

ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ ఫిలిం ‘యానిమ‌ల్’ మూవీ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్, నేషనల్ క్రష్ ర‌ష్మిక మందన్నా జంట‌గా.. ‘అర్జున్ రెడ్డి’ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రూపొందించారు. రా అండ్ ర‌స్టిక్ యాక్ష‌న్‌తో వచ్చిన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతూ.. టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.