Adipurush: రామ్ సీతా రామ్ తెలుగు వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-05-29T13:45:41+05:30 IST

పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్‌. ఓం రౌత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని రామాయణ ఇతిహాసంలోని ఓ ఘట్టంగా తెరకెక్కించారు. ప్రభాస్ రాఘవుడుగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ చిత్రం నుంచి ‘రామ్ సీతా రామ్’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు.