మామా మశ్చీంద్ర టీజర్ విడుదల

ABN, First Publish Date - 2023-04-22T15:37:54+05:30 IST

మామా మశ్చీంద్ర (Maama Maschindra) టీజర్ ఈరోజు మహేష్ బాబు (Mahesh Babu) సాంఘీక మాధ్యమం ద్వారా విడుదల చేసాడు. ఇందులో సుధీర్ బాబు (Sudheer Babu), ఈషా రెబ్బ (Eesha Rebba), మృణాళిని రవి (Mrunalani Ravi) నటించగా, హర్షవర్ధన్ (Harsha Vardhan) దర్శకత్వం వహించారు. దీనికి నిర్మాతలు సునీల్ నారంగ్ (Sunil Narang), పుష్కర్ రామ్మోహన్ రావు.

Updated at - 2023-04-22T15:40:12+05:30