Lal Salaam: ‘లాల్ సలామ్‌’ మూవీ టీజర్

ABN, First Publish Date - 2023-11-12T15:29:42+05:30 IST

సూప‌ర్ స్టార్ రజనీకాంత్ కీల‌క పాత్ర‌లో విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా.. ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్ డైరెక్ష‌న్‌‌లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘లాల్ సలామ్‌’. దీపావళి ఫెస్టివల్‌ను పురస్కరించుకుని తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.