Atharva: ‘అథర్వ’ మూవీలోని ‘కేసీపీడీ’ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-11-25T16:45:53+05:30 IST

నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అథర్వ’. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని మహేష్ రెడ్డి దర్శకత్వలో సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమాలోని ‘కేసీపీడీ’ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.