Bholaa Shankar: జామ్ జామ్ జజ్జనక లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-07-11T17:11:10+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన తారాగణంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ చిత్రంలోని సెకండ్ సింగిల్ జామ్ జామ్ జజ్జనక విడుదలైంది.